శివమంగళ్ సింగ్ తోమర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with '{{Infobox Officeholder | name = శివమంగళ్ సింగ్ తోమర్ | image = | birth_date = 1 December 1959 | birth_place = బడగావ్ , మోరెనా, మధ్యప్రదేశ్ |residence = బడగావ్ , మోరెనా, మధ్యప్రదేశ్ | office = లో‍క్‍సభ సభ్యుడు | terms...'
(తేడా లేదు)

12:40, 6 ఆగస్టు 2024 నాటి కూర్పు

శివమంగళ్ సింగ్ తోమర్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు నరేంద్ర సింగ్ తోమార్
నియోజకవర్గం మోరెనా

వ్యక్తిగత వివరాలు

జననం 1 December 1959
బడగావ్ , మోరెనా, మధ్యప్రదేశ్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు జనక్ సింగ్ తోమర్, కౌసల్యా దేవి
జీవిత భాగస్వామి ఊర్మిళ (మ.1 సెప్టెంబర్ 1959)
నివాసం బడగావ్ , మోరెనా, మధ్యప్రదేశ్
మూలం [1]

శివమంగల్ సింగ్ తోమర్ (జననం 1 సెప్టెంబర్ 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మోరెనా నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

శివమంగల్ సింగ్ తోమర్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో దిమాని శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మోరెనా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నీతూ సత్యపాల్ సింగ్ సికార్వార్ పై 52530 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. [3][4][5]

మూలాలు

  1. TimelineDaily (5 June 2024). "BJP Stronghold Continues In Morena With Shivmangal Singh Tomar's Victory" (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
  2. India Today (13 July 2024). "Ex-legislators | In the major league now" (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
  3. TV9 Bharatvarsh (5 June 2024). "मुरैना सीट से जीतने वाले बीजेपी के शिवमंगल सिंह तोमर कौन हैं? जानिए अपने सांसद को". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. The Times of India (4 June 2024). "Shivmangal Singh Tomar, Bharatiya Janata Party Representative for Morena, Madhya Pradesh - Candidate Overview | 2024 Lok Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
  5. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - MORENA". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.