ఎం.పీ. వీరేంద్ర కుమార్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with '{{Infobox Officeholder | image = M. P. Veerendra Kumar DS.jpg | imagesize = | name = ఎం.పీ. వీరేంద్ర కుమార్ | caption = | birth_date = {{Birth date|1936|07|22|df=yes}} | nationality = Indian | death_date = {{Death date and age|df=yes|2020|05|28|1936|07|22}} | death_place = కోజికోడ్, కేర...'
(తేడా లేదు)

09:51, 1 ఆగస్టు 2024 నాటి కూర్పు

ఎం.పీ. వీరేంద్ర కుమార్
ఎం.పీ. వీరేంద్ర కుమార్


పదవీ కాలం
23 మార్చి 2018 (2018-03-23) – 28 మే 2020 (2020-05-28)
తరువాత ఎం.వి శ్రేయాంస్‌ కుమార్
పదవీ కాలం
3 ఏప్రిల్ 2016 (2016-04-03) – 20 డిసెంబరు 2017 (2017-12-20)
ముందు టి.ఎన్. సీమ
నియోజకవర్గం కేరళ

పదవీ కాలం
2004 (2004) – 2009 (2009)
ముందు కె. మురళీధరన్
తరువాత ఎం.కె. రాఘవన్
నియోజకవర్గం కోజికోడ్
పదవీ కాలం
1996 (1996) – 1998 (1998)
ముందు కె. మురళీధరన్
తరువాత పి. శంకరన్
నియోజకవర్గం కోజికోడ్

వ్యక్తిగత వివరాలు

జననం (1936-07-22)1936 జూలై 22
వాయనాడ్, కేరళ, భారతదేశం
మరణం 2020 మే 28(2020-05-28) (వయసు 83)
కోజికోడ్, కేరళ, భారతదేశం
జాతీయత Indian
రాజకీయ పార్టీ లోక్‌తాంత్రిక్ జనతా దళ్
(24 మార్చి 2018 నుండి)
ఇతర రాజకీయ పార్టీలు జనతాదళ్ (యునైటెడ్)
20 డిసెంబర్ 2017 వరకు,
సోషలిస్ట్ జనతా (డెమోక్రటిక్),
జనతాదళ్ (సెక్యులర్)
తల్లిదండ్రులు
  • ఎంకే పద్మప్రభ గౌడర్
  • మరుదేవి అవ్వ
పూర్వ విద్యార్థి
  • రామకృష్ణ మిషన్ వివేకానంద కళాశాల, చెన్నై
    (మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ)
  • యూనివర్శిటీ ఆఫ్ సిన్సినాటి, ఒహియో
    (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్)
మూలం [1]

మణియంకోడ్ పద్మప్రభ వీరేంద్ర కుమార్ (22 జూలై 1936 - 28 మే 2020) భారతదేశానికి చెందిన రచయిత, పాత్రికేయుడు & రాజకీయ నాయకుడు. ఆయన 1996, 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కోజికోడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పని చేశాడు.[1]

మరణం

ఎం.పీ. వీరేంద్ర కుమార్ 28 మే 2020న గుండెపోటుతో కేరళలోని కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడు. ఆయనకు కుమార్తెలు ఆశా, నిషా, జయలక్ష్మి, కుమారుడు ఎం.వి శ్రేయాంస్‌ కుమార్ (రాజకీయవేత్త, ప్రస్తుతం మాతృభూమి మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు). వీరేంద్ర కుమార్ భార్య ఉషా 28 అక్టోబర్ 2022న మరణించింది.[2][3]


మూలాలు

  1. The Hindu (29 May 2020). "M.P. Veerendra Kumar, a man with many roles" (in Indian English). Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
  2. "Veteran socialist and newspaper doyen MP Veerendra Kumar dies at 84". 29 May 2020. Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
  3. The Indian Express (29 May 2020). "Veteran socialist leader M P Veerendra Kumar dies" (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.